'రాష్ట్రంలో పంటలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు, యూనిట్లు ఏర్పాటు చేస్తామని మంత్రుల బృందం ప్రకటించింది. మంత్రి KTR నేతృత్వంలో జరిగిన భేటీలో నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ పలు సూచనలు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు 350 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వివరించగా.. గడువు పెంచి మరింత మందిని ఆహ్వానించాలని నిర్ణయించారు. #NewsOfTheDay #EtvTelangana'
Tags: latest News , ap , live tv , Telugu News , AP News , telangana news , Etv live , etv talkies , Etv Telugu , health show , health magazine , Latest news videos , ETV , ETVTelugu , ETV NewsVideo , National News Video , ETV World , ETV andhravani , andhravaniVideo , Etv11 , Etv andhra pradeshNews , andhravani , Etv Ghantaravam , Etv11 india , Etv AP , Etv News Live Video , Etv Sakhi , Etv Sukhibhava , Etv Margadarsi , ETV Aaha , Munrdhadugu , Lakshyam , ETV Telangana , Telangana Latest News , Telangana Updates
See also:
comments